Rain: బళ్లారిలో దంచికొట్టిన వర్షం

ABN , First Publish Date - 2023-09-28T10:37:41+05:30 IST

బళ్లారి నగరం(Ballary city)తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం గంటన్నర పాటు కురిసిన

Rain: బళ్లారిలో దంచికొట్టిన వర్షం

బళ్లారి(బెంగళూరు): బళ్లారి నగరం(Ballary city)తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం గంటన్నర పాటు కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది. వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి..అయితే వర్షంతో వాతావరణం చల్లబడిందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రైతులు కూడా వాన రాకతో సాగుకు అనుకూలం కానుందని సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-28T10:37:41+05:30 IST