NRI: ఎన్నారై టీడీపీ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో కోడెల 75వ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2023-05-03T07:51:18+05:30 IST

మాజీ శాసనసభ స్పీకర్ మరియు మంత్రివర్యులు కీ.శే. డా. కోడెల శివ ప్రసాద్ డెబ్భై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఎన్నారై టీడీపీ ఆస్ట్రేలియా (మెల్బోర్న్) ఆధ్వర్యంలో నిర్వహించిన కోడెల జయంతి సందర్భంగా ఎన్నారైలు ఘన నివాళి అర్పించారు.

NRI: ఎన్నారై టీడీపీ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో కోడెల 75వ జయంతి వేడుకలు

మెల్బోర్న్: మాజీ శాసనసభ స్పీకర్ మరియు మంత్రివర్యులు కీ.శే. డా. కోడెల శివ ప్రసాద్ డెబ్భై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఎన్నారై టీడీపీ ఆస్ట్రేలియా (మెల్బోర్న్) ఆధ్వర్యంలో నిర్వహించిన కోడెల జయంతి సందర్భంగా ఎన్నారైలు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కోడెలతో వారికి ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. నేటి తరానికి కోడెల ఎంతో స్ఫూర్తిదాయకం అని వారు కొనియాడారు. ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి, కోడెలకి నివాళులు అర్పించారు.

TT.jpg

Updated Date - 2023-05-03T07:51:18+05:30 IST