Home » Australia
Steve Smith: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ స్టన్నింగ్ క్యాచ్‌తో అలరించాడు. స్లిప్స్‌లో అతడు బంతిని పట్టుకున్న విధానం హైలైట్ అనే చెప్పాలి.
IND vs AUS: ఆస్ట్రేలియా జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. గబ్బా టెస్ట్ మధ్యలోనే కంగారూలకు ఊహించని షాక్ తగిలింది.
తొలి టెస్టులో గెలిచిన టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని రెండో టెస్టులో తొలి రౌండ్ లోనే ఆసిస్ ఆటగాళ్లు నీరుగార్చారు. కీలక వికెట్ ను పడగొట్టి పండగ చేసుకున్నారు..
తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో టెస్టును సైతం ఏదోరకంగా ఎగరేసుకుపోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రెడిక్షన్ చర్చనీయాంశంగా మారింది. రోహిత్, గిల్ రాకతో..
ఇటివల 16 ఏళ్లలోపు యువకులకు ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చారు. దీనిపై ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ విమర్శలు చేయగా, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ స్పందించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. భారత్ ఆస్ట్రేలియాకు 534 పరుగుల లక్ష్యాన్ని అందించగా, 238 పరుగులకే ఆలౌటైంది.
పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్‌కు ఇంకా 3 వికెట్లు అవసరం కాగా, ఆస్ట్రేలియా గెలవాలంటే 352 పరుగుల లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. ఆస్ట్రేలియా తరఫున స్టార్క్, అలెక్స్ కారీ క్రీజులో ఉన్నారు.
ఆస్ట్రేలియాలోని పెర్త్ మొదటి టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. 104 పరుగులకే ఆస్ట్రేలియా జట్టును టీమిండియా కట్టడి చేసింది. కానీ 45 ఏళ్ల రికార్డును టీమిండియా బద్దలు కొట్టకుండా నిలిచింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నితీష్ రెడ్డి 41 పరుగులు మినహా ఏ ఒక్కరు కూడా పెద్దగా స్కోర్ చేయలేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బౌలర్లు విధ్వంసం సృష్టించి టీమిండియాను కట్టడి చేశారు.
నేటి నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మొదలైన మొదటి మ్యాచులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచుకు కీలక ఆటగాళ్లు మిస్ అయ్యారు.