Home » Melbourne
ఎయిర్ పోర్ట్‌లో ఓ విమానం టేకాప్ అయిన కొద్ది సేపటికే ల్యాండ్ అయిపోయింది. ఏదో సాంకేతిక సమస్య తలెత్తిందని అంతా భావిస్తారు.. కానీ..
ఆస్ట్రేలియాలోని(Australia) ఓ అడవిలో రాజుకున్న మంటలను ఆర్పడానికి వెళ్లిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వీన్స్‌లాండ్(Queensland) రాష్ట్ర రాజధాని బ్రిస్బేన్‌కు వాయువ్యంగా 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవుట్‌బ్యాక్ మెకిన్‌లే సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
యువ నాయకుడు నారా లోకేష్ పిలుపు మేరకు వెరిబీ, మెల్బోర్న్‌లో ఎన్నారై లగడపాటి సుబ్బారావు, టీడీపీ కార్యకర్తలు, చంద్రన్న అభిమానులు పది నిమిషాలు విపరీతంగా శబ్దం చేస్తూ, విజిల్సు వేస్తూ చంద్రన్న అరెస్టును ఖండించారు.
మెల్బోర్న్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన(Delh to Melbourne) ఎయిర్ ఇండియా విమానం(Air India flight medical emergency) మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా మెల్‌బోర్న్‌కు తిరిగి వచ్చింది. ఒక గంటకుపైగా గాలిలో ప్రయాణించిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ప్రయాణికుడిని ఆసుపత్రిలో చేర్చాల్సి రావడంతో విమానాన్ని వెనక్కి తీసుకువెళ్లాల్సి వచ్చింది.
మాజీ శాసనసభ స్పీకర్ మరియు మంత్రివర్యులు కీ.శే. డా. కోడెల శివ ప్రసాద్ డెబ్భై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఎన్నారై టీడీపీ ఆస్ట్రేలియా (మెల్బోర్న్) ఆధ్వర్యంలో నిర్వహించిన కోడెల జయంతి సందర్భంగా ఎన్నారైలు ఘన నివాళి అర్పించారు.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఎన్నారైలు (NRIs) తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయాధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.