Share News

Shocking Video: ఓరి దేవుడో.. ఇదేం ఘోరం.. కారుపైకి ఎగబాకిన ఆక్టోపస్.. ఒక్క నిమిషంలోనే కలలో కూడా ఊహించని సీన్..!

ABN , First Publish Date - 2023-10-29T10:08:55+05:30 IST

ఓ ఆక్టోపస్ తాలూకు షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియా (Social Media) లో తెగ వైరల్ అవుతోంది.

Shocking Video: ఓరి దేవుడో.. ఇదేం ఘోరం.. కారుపైకి ఎగబాకిన ఆక్టోపస్.. ఒక్క నిమిషంలోనే కలలో కూడా ఊహించని సీన్..!

Shocking Video: ఓ ఆక్టోపస్ తాలూకు షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియా (Social Media) లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆక్టోపస్‌ను సముద్రపు మాన్‌స్టర్ (Monster) అని పిలవడంలో తప్పేలేదు అని అంటున్నారు. అది క్షణాల వ్యధిలో సృష్టించిన విధ్వంసం అలాంటిది మరి. వీడియోలో కారుపైకి ఎగబాకిన ఆక్టోపస్ ఒక్క నిమిషంలోనే కలలో కూడా ఊహించని సీన్‌ను చూపించింది. కారుపైకి ఎగబాకిన ఆక్టోపస్ (Octopus) దాని లోపలికి వెళ్లేందుకు ప్రత్నించింది. ఈ క్రమంలో కన్నులుమూసి తెరిచేలోపు కారు అద్దాలను ధ్వంసం చేయడం మనం వీడియోలో చూడొచ్చు.

Viral Video: ఈ డాక్టరమ్మను ఆ తల్లి జీవితాంతం మర్చిపోదు.. పుట్టగానే బిడ్డలో ఏమాత్రం చలనం లేకపోతే.. ఏం చేసి బతికించిందంటే..!


ఈ భయంకరమైన వీడియో కాస్తా నెట్టింట ప్రత్యక్షం కావడంతో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. 17 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను 'ఎక్స్' (ట్విటర్‌-Twitter) లో ఇప్పటివరకు 82 లక్షల మంది వీక్షించారు. అలాగే 34వేలకు వరకు లైక్స్ వచ్చి పడ్డాయి. ఇక వీడియో చూసిన నెటిజన్లు 'ఓరి దేవుడో.. ఇదేం ఘోరం..' అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం మీరూ ఆక్టోపస్ వైరల్ వీడియోపై ఓ లుక్కేయండి.

Wife: కడుపునొప్పితో భార్య చనిపోయిందంటూ అత్తమామలకు ఫోన్.. వచ్చీ రాని మాటలతోనే తండ్రి దారుణాన్ని బయటపెట్టిన 6 ఏళ్ల కొడుకు..!

Updated Date - 2023-10-29T10:08:55+05:30 IST