ABN Top Headlines 12 PM: ఏప్రిల్ 12 మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉన్న టాప్5 వార్తలేంటంటే..
ABN , First Publish Date - 2023-04-12T12:18:53+05:30 IST
బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు నిన్న కాస్త ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. హమ్మయ్యా.. ఇక తగ్గుతుందిలే అనుకునే లోపు..
1. కర్ణాటక రాష్ట్ర మార్కెట్‌లో గుజరాత్‌కు చెందిన అమూల్ బ్రాండ్‌కు అనుమతులు ఇవ్వడంపై ఇటు పాడి రైతుల్లోనూ, అటు ప్రతిపక్షాలు, కన్నడ సంఘాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..)
Amul: పెద్ద వార్తే ఇది.. అమూల్ విక్రయాలకు బ్రేక్ ?
2. దేశంలో బుధవారం ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. భూకంపం సంభవించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఎక్కడెక్కడంటే.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..)
Earthquake: దేశంలో ఒకే రోజు మూడు ప్రాంతాల్లో భూకంపం
3. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్-ఏ-దావత్ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే ట్రాఫిక్ మళ్లింపులు.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..)
Hyderabad Traffic Alert: నేడు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు.. ఏఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలంటే..
4. కొరటాలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘అయిన ఆలస్యం ఎలాగూ అయింది.. ఈసారి మిస్ కాకూడదు.. రికార్డులు షేకవ్వాలి.. ఏం చేస్తావో ఏమో ఇక నీ ఇష్టం’ అనేలా..
NTR 30: కొరటాల స్పీడ్ చూశారా.. అప్పుడే ఒకటి ఫినిష్..!
5. బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు నిన్న కాస్త ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. హమ్మయ్యా.. ఇక తగ్గుతుందిలే అనుకునే లోపు బంగారం ధర మళ్లీ పెరిగింది. ఎంత పెరిగిందంటే..