Kishan Reddy: శబరిమలలో తెలుగు భక్తుల ఇబ్బందులపై కేరళ సీఎం విజయన్‌కి కిషన్‌రెడ్డి లేఖ
ABN , Publish Date - Dec 16 , 2023 | 10:07 PM
శబరిమలలో తెలుగు భక్తుల ఇబ్బందులపై కేరళ సీఎం విజయన్ ( Kerala CM Vijayan ) కి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) శనివారం నాడు లేఖ రాశారు. అయ్యప్ప భక్తులకు శబరిమలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి సరైన సదుపాయాలి కల్పించాలని లేఖలో తెలిపారు.
హైదరాబాద్: శబరిమలలో తెలుగు భక్తుల ఇబ్బందులపై కేరళ సీఎం విజయన్ ( Kerala CM Vijayan ) కి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) శనివారం నాడు లేఖ రాశారు. అయ్యప్ప భక్తులకు శబరిమలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి సరైన సదుపాయాలి కల్పించాలని లేఖలో తెలిపారు. కేంద్రం తరపున అవసరమైన సాయం చేస్తామని చెప్పారు. ఇటీవల తొక్కిసలాటలో బాలిక చనిపోవడం బాధాకరమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.