Home » Kishan Reddy G
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్‌ను తీవ్రంగా అవమానించిన కాంగ్రెస్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
సీఎం రేవంత్, ఆయన మంత్రి వర్గ సహచరులు, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ ఎదుట ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహా కుంభమేళా ఆహ్వాన పత్రిక కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డికి అందింది.
అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
టంగ్స్టన్ సొరంగం ఏర్పాటును విరమించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy)కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai) వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై త్వరలో ఆశించిన ప్రకటన వెలువడుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని అన్నామలై తెలిపారు.
తెలంగాణలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదంటూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్వీ కల్వకుంట కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సెయిల్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు అవకాశంలేదని గతంలోనే కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తెలిపిందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి, మభ్యపెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు.
ఇంతకాలం సైలెంట్‌గా తెలంగాణ బీజేపీ నేతలు.. ఒక్కసారిగా దూకుడు పెంచాడు. సరూర్ నగర్ వేదికగా భారీ బహిరంగ సభ పెట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై ఏడాది పూర్తైన..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.