MLC Jeevan Reddy: మేనిఫెస్టోలో ఆ అంశాన్ని కూడా చేర్చాలి

ABN , First Publish Date - 2023-10-06T20:31:23+05:30 IST

కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్‌బాబు(Sridhar Babu)తో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి(MLC Jeevan Reddy) శుక్రవారం నాడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

MLC Jeevan Reddy: మేనిఫెస్టోలో ఆ అంశాన్ని కూడా చేర్చాలి

కరీంనగర్: కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్‌బాబు(Sridhar Babu)తో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి(MLC Jeevan Reddy) శుక్రవారం నాడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆడపిల్లల పెళ్లికి కాంగ్రెస్ అండగా ఉంటుందనే భరోసాని మేనిఫెస్టోలో పెట్టాలని జీవన్‌రెడ్డి సూచించారు. ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయల ప్రభుత్వ సహాయంతోపాటు పసుపు కుంకుమల కిందా తులం బంగారం ఇచ్చే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని టీపీసీసీ మ్యానిఫెస్టో కమిటీకి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రతిపాదన తీసుకొచ్చారు.

Updated Date - 2023-10-06T20:31:23+05:30 IST