CM KCR: పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించిన సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2023-09-16T17:58:54+05:30 IST

జిల్లాలో సీఎం కేసీఆర్(CM KCR) పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పాలమూరు ఎత్తిపోతల పథకం (Palamuru lift scheme)ప్రారంభించారు.

CM KCR: పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించిన సీఎం కేసీఆర్

నాగర్‌కర్నూల్‌: జిల్లాలో సీఎం కేసీఆర్(CM KCR) పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పాలమూరు ఎత్తిపోతల పథకం (Palamuru lift scheme)ప్రారంభించారు.నార్లాపూర్‌లో తొలి పంపుకు సీఎం కేసీఆర్‌ స్విచ్‌ఆన్‌ చేశారు. పాలమూరు-రంగారెడ్డి పైలాన్‌ను కేసీఆర్‌ ఆవిష్కరించారు.డెలివరీ సిస్టర్న్ దగ్గర సీఎం, మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడతారని సమాచారం.

Updated Date - 2023-09-16T17:58:54+05:30 IST