CV Anand: హైదరాబాద్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ

ABN , First Publish Date - 2023-07-30T16:53:48+05:30 IST

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీగా ఇన్‌స్పెక్టర్స్ (inspectors) బదిలీ చేస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది.

CV Anand: హైదరాబాద్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీగా ఇన్‌స్పెక్టర్లను (inspectors) బదిలీ చేస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. 123 మంది ఇన్‌స్పెక్టర్లను ఒకే సారి బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

Updated Date - 2023-07-30T16:57:56+05:30 IST