Share News

Revanth Reddy: రేపు కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

ABN , First Publish Date - 2023-11-12T06:47:16+05:30 IST

టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(T PCC Chief Revanth Reddy) తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‏లో సోమవారం ఎన్నికల ప్రచారాన్ని

Revanth Reddy: రేపు కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

హైదరాబాద్: టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(T PCC Chief Revanth Reddy) తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‏లో సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈమేరకు ఆయన మూడు రోజుల ప్రచార షెడ్యూల్‌ విడుదల చేశారు. రేపు కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి పర్యటన, ఎల్లుండి స్టేషన్‌ఘన్‌పూర్‌, వర్ధన్నపేట, కామారెడ్డిలో జరిగే ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. అలాగే 15 తేదీన బోథ్‌, నిర్మల్‌, జనగామలో జరిగే ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

Updated Date - 2023-11-12T06:47:18+05:30 IST