Home » Kodangal
రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ.. పదేళ్లపాటు కొడంగల్‌కే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లలో కొడంగల్‌ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదుద్దుతానన్నారు.
‘దమ్ముంటే.. కొడంగల్ నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ లేదా ఒక ఎంపీపీ సీటు గెలువు.. రాజీనామా చేసేందుకు నేను సిద్ధం!’ అంటూ కేటీఆర్‌కు పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సవాల్ విసిరారు.
‘‘మీ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయిన రేవంత్‌రెడ్డి మీకు మంచి చేయాల్సింది పోయి 70 మందిపై కేసులు పెట్టి 40 మందిని నలబై రోజులు జైల్లో పెట్టి ఆడబిడ్డల గోసపుచ్చుకున్నాడు.
అన్యాయాన్ని నిలదీసినా.. హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నించినా.. అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని, రాష్ట్రంలో ఎనుముల రాజ్యాంగం నడుస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ మున్సిఫ్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది.
అన్ని రకాల అభివృద్ధి పనులతో త్వరలో కొడంగల్ రూపు రేఖలు మారనున్నట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర అన్నారు. వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు మహర్దశ పట్టిందన్నారు.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా విలేజ్ స్థానంలో పారిశ్రామిక పార్క్ వస్తోంది. ఈ మేరకు శుక్రవారం రద్దయిన నోటిఫికేషన్ స్థానంలో శనివారం కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు.
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. అక్కడ ఏర్పాటు చేసేది పారిశ్రామిక కారిడారేనని, ఫార్మాసిటీ కాదని తేల్చిచెప్పారు.
Lagacharla Incident: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల ఘటనపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సీరియస్ అయిన ఎన్హెచ్ఆర్సీ.. ఆ ఇద్దరికీ నోటీసులు పంపించింది.
Lagacharla Incident: వివాదాస్పదంగా మారిన లగచర్ల ఘటన గురించి జాతీయ ఎస్టీ కమిషన్ సుదీర్ఘంగా చర్చించింది. ఈ ఘటనపై కమిషన్ సభ్యులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఏమన్నారంటే..