Share News

Breaking News:: జన్వాడ ఫామ్‌ హౌస్ కేసులో బిగ్ ట్విస్ట్

ABN , First Publish Date - Nov 12 , 2024 | 11:08 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Breaking News:: జన్వాడ ఫామ్‌ హౌస్ కేసులో బిగ్ ట్విస్ట్
Breaking News

Live News & Update

  • 2024-11-12T11:54:23+05:30

    జన్వాడ ఫామ్‌ హౌస్ కేసులో బిగ్ ట్విస్ట్

    • జన్వాడ ఫామ్‌ హౌస్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం

    • డ్రగ్స్ పాజిటివ్ కేసులో విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు

    • కొకైన్ డ్రగ్ పాజిటివ్ రావడంతో మోకిల పీఎస్లో‌లో NDPC యాక్ట్ కింద కేసు నమోదు

    • దేశం విడిచి పారిపోకుండా నోటీసుల జారీ

  • 2024-11-12T11:51:30+05:30

    విజయవాడలో వరుణ్ తేజ్

    మట్కా మూవీ ప్రమోషన్స్ కోసం విజయవాడ వచ్చిన హీరో వరుణ్ తేజ్...

    నవంబర్ 14న చిత్రం రిలీజ్ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్

    ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు

    అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులతతో వేద ఆశీర్వచనం

    అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించిన ఆలయ ఈవో కె ఎస్ రామారావు

  • 2024-11-12T11:08:47+05:30

    జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ వాయిదా

    • జగన్ బెయిల్‌ రద్దుపై సుప్రీంలో విచారణ వాయిదా

    • న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ ‘నాట్ బిఫోర్ మి’ అనడంతో విచారణ వేరే ధర్మాసనానికి బదిలీ

    • డిసెంబర్ 2న జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ముందు విచారణకు ఆదేశించిన సిజెఐ సంజీవ్ ఖన్నా

    • గతంలో కూడా జస్టిస్ సంజయ్ కుమార్ తన ముందు ప్రస్తావించవద్దని చెప్పినా పొరపాటున ఈ రోజు లిస్ట్ అయినట్లు తెలిపిన సిజెఐ సంజీవ్ ఖన్నా

    • జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ టిడిపి ఎమ్మెల్యే రఘురామ సుప్రీంలో పిటీషన్

    • సిజెఐ సంజీవ్ ఖన్నానేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ

    • నేడు ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి సంజయ్ కుమార్ పిటీషన్ విచారణకు సుముఖత చూపకపోవడంతో విచారణ వాయిదా

    • జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ పిటీషన్