-
-
Home » Andhra Pradesh » Breaking News October 10th Today Latest Telugu News Live Updates Amar
-
Breaking News: రతన్ టాటా చివరి చూపు కోసం..
ABN , First Publish Date - Oct 10 , 2024 | 10:44 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-10-10T17:53:50+05:30
రతన్ టాటాకు నివాళులర్పించిన పెంపుడు కుక్క..
-
2024-10-10T17:52:00+05:30
ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు..
-
2024-10-10T16:58:46+05:30
రతన్ టాటాకు ప్రముఖుల నివాళి..
-
2024-10-10T16:55:33+05:30
వర్లి శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు
రతన్ టాటా భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు
రతన్ టాటా పార్థివదేహానికి హోంమంత్రి అమిత్‌షా నివాళి
రతన్‌టాటా భౌతికకాయానికి నివాళులర్పించిన చంద్రబాబు
-
2024-10-10T16:47:48+05:30
మరికాసేపట్లో రతన్ టాటా అంత్యక్రియలు..
-
2024-10-10T11:56:44+05:30
రతన్ టాటా మృతికి ఏపీ కేబినెట్ సంతాపం
రతన్ టాటా మృతికి ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది.
సీఎం చంద్రబాబు, మంత్రులు రతన్ టాటాకు నివాళులు
ముంబై బయలుదేరిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
రతన్ టాటా పార్థివదేహానికి నివాళులర్పించనున్న చంద్రబాబు, లోకేశ్
-
2024-10-10T11:48:25+05:30
రతన్ టాటా చివరి చూపు కోసం..
వ్యాపార దిగ్గజం రతన్ టాటా చివరి చూపు కోసం భారీగా జనం తరలివస్తున్నారు.
రతన్ టాటా భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం NCPA లాన్ వద్ద ఉంచారు.
పలువరు ప్రముఖులు రతన్ టాటాకు నివాళులు అర్పిస్తున్నారు.
రతన్ టాటా అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం వర్లీలోని పార్సీ శ్మశాన వాటికలో నిర్వహిస్తారు.
అంత్యక్రియలకు ముందు ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.
మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనలతో రతన్ టాటా అంత్యక్రియలను నిర్వహించనుంది.
-
2024-10-10T11:13:38+05:30
మృతుల గుర్తింపు..
నారాయణ పూర్, దంతెవాడ ఎన్ కౌంటర్ మృతులు గుర్తింపు
అక్టోబర్ 4 ఎన్ కౌంటర్‌లో భద్రతా బలగాల కాల్పుల్లో 31 మంది మావోయిస్టుల హతం
31 మంది మృతులు ఫోటోలు విడుదల
ఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ అగ్ర నేతలు హతం కాలేదని ఫోటోలు ఆధారంగా పౌర హక్కుల సంఘాల నిర్దారణ
-
2024-10-10T11:02:39+05:30
ముంబై వెళ్లనున్న చంద్రబాబు
ముంబై వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్
రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్న సీఎం చంద్రబాబు నాయుడు
11:45 నిమిషాలకు వెలగపూడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో గన్నవరం వెళ్ళనున్న చంద్రబాబు, లోకేష్
గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనున్న ఇద్దరు నేతలు
-
2024-10-10T10:55:21+05:30
నాగార్జున పిటిషన్‌పై ఇవాళ విచారణ
మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటిషన్‌పై నేడు కొనసాగనున్న విచారణ
ఇవాళ పిటిషన్ లో రెండో సాక్షి స్టేట్మెంట్ రికార్డు చేయనున్న కోర్టు
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తదుపరి విచారణ
ఈనెల 8వ తేదీన పిటిషనర్ నాగార్జున, సాక్షి సుప్రియ స్టేట్మెంట్ రికార్డు
సాక్షుల స్టేట్మెంట్ పూర్తయితే మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసే అవకాశం