Share News

Simhachalam : అప్పన్న సేవలో జస్టిస్‌ కిరణ్మయి

ABN , Publish Date - Dec 27 , 2024 | 06:21 AM

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి గురువారం సింహాచల వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.

Simhachalam : అప్పన్న సేవలో జస్టిస్‌ కిరణ్మయి

సింహాచలం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి గురువారం సింహాచల వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. అంతరాలయం లో పూజలు నిర్వహించారు. గోదాదేవి అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజల తర్వాత న్యాయమూర్తికి పండితులు ఆశీర్వచనాలీయగా, ఏఈఓ ఎన్‌.ఆనందకుమార్‌ ప్రసాదాలు అందజేశారు.

Updated Date - Dec 27 , 2024 | 06:23 AM