KA Paul: బైడెన్‌కి ఆ సలహా నేనే ఇచ్చా..
ABN, Publish Date - Jul 31 , 2024 | 05:29 PM
తన సలహా మేరకే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
తన సలహా మేరకే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (US President Joe Biden) అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Praja Shanti Party President KA Paul) అన్నారు. తన వీడియో రిలీజ్ అయిన 48 గంటల్లోనే బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటూ దేశమంతా అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పారు. తాను విదేశాల నుంచి ఏపీ, తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తానని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారో ఈ వీడియోలో చూడండి..
Updated at - Jul 31 , 2024 | 05:32 PM