Home » Joe Biden
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం 1,500 మందికి గృహనిర్బంధం నుంచి విముక్తి కలిగించగా.. మరో 39 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత తొలిసారి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. శాంతియుతంగా అధికార మార్పిడికి అధ్యక్షుడు హామీ ఇచ్చారు. ‘‘ప్రజలు ఓటు వేసి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.
అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడానికి స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కీలక పాత్ర వహించాడు. దీని వెనుక మస్క్ కు భారీ ప్రయోజనాలే ఉన్నట్టు తెలుస్తోంది.
ఉత్కంఠ రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో పోలింగ్ మొదలైంది. ముందస్తు ఓటింగ్‌లో చాలా మంది ఓటు హక్కుని ఉపయోగించుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా సోమవారం ఓటు వేశారు. సొంత రాష్ట్రం డేలావేర్‌లో దాదాపు 40 నిమిషాల పాటు క్యూలైన్‌లో నిలబడి ఓటు వేశారు.
నస్రల్లా మరణంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పందించారు. నాలుగు దశాబ్దాల్లో వందల మంది అమెరికన్లను హిజ్బుల్లా పొట్టనబెట్టుకుందని, నస్రల్లా మరణంతో ఆ కుటుంబాలకు ‘న్యాయం జరిగింది’ అని వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది.
ఇండో పసిపిక్ ప్రాంతంలో చైనా తమకు పరీక్ష పెడుతోందని క్వాడ్ దేశాల అధినేతల సదస్సులో బైడెన్ అన్నారు.
‘‘క్వాడ్ కూటమి ఏ దేశానికీ వ్యతిరేకం కాదు. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వాతావరణ మార్పులు, సామర్థ్య నిర్మాణమే మా లక్ష్యం.
రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, దీనికి భారత్ చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కోరారు. మోదీ-బైడెన్ మధ్య శనివారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. ఇరువురు నేతలు పలు అంశాలపై మాట్లాడారు.
మోదీ అమెరికాలో అడుగుపెట్టే కొన్ని గంటల ముందే కీలక పరిణామం జరిగింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ఖలీస్థానీ మద్దతుదారులు, సిక్కు వేర్పాటువాద నాయకులతో కీలక సమావేశం జరిపింది.