AP Govt: ఏపీ మంత్రులకు జిల్లాల ఇన్‌చార్జ్ బాధ్యతలు
ABN , Publish Date - Oct 15 , 2024 | 12:44 PM
Andhrapradesh: ఏపీ మంత్రులకు జిల్లాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రణాళికాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ జీవోఎంఎస్ నెంబర్ 3ను జారీ చేశారు.
అమరావతి, అక్టోబర్ 15: ఏపీ మంత్రులకు జిల్లాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం (AP Govt) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రణాళికాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ జీవోఎంఎస్ నెంబర్ 3ను జారీ చేశారు. తెలుగులోనే ఏపీ ప్రణాళికా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ABN Andhra Jyothi: జనం గొంతుకగా నిలిచిన దమ్మున్న ఛానెల్
జిల్లాలు | ఇన్‌చార్జి మంత్రులు |
శ్రీకాకుళం | కొండపల్లి శ్రీనివాస్ |
పార్వతీపురం మన్యం | కింజరాపు అచ్చెన్నాయుడు |
విజయనగరం | అనిత వంగలపూడి |
విశాఖపట్నం | డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి |
ఏఎస్ఆర్ | గుమ్మిడి సంధ్యారాణి |
అనకాపల్లి | కొల్లు రవీంద్ర |
కాకినాడ | పొంగూరు నారాయణ |
తూర్పుగోదావరి | నిమ్మల రామానాయుడు |
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ | కింజారపు అచ్చన్నాయుడు |
ఏలూరు | నాదెండ్ల మనోహర్ |
పశ్చిమగోదావరి | గొట్టిపాటి రవికుమార్ |
ఎన్టీఆర్ | సత్యకుమార్ యాదవ్ |
కృష్ణా | వాసంశెట్టి సుభాష్ |
పల్నాడు | గొట్టిపాటి రవికుమార్ |
గుంటూరు | కందుల దుర్గేష్ |
బాపట్ల | కొలుసు పార్ధసారధి |
ప్రకాశం | ఆనం రామనారాయణ రెడ్డి |
ఎస్పీఎస్ నెల్లూరు | నస్యం మహమ్మద్ ఫరూఖ్ |
కర్నూలు | నిమ్మల రామానాయుడు |
నంద్యాల | పయ్యవుల కేశవ్ |
అనంతపురం | టి జి భరత్ |
శ్రీ సత్యసాయి | అనగాని సత్య ప్రసాద్ |
వైఎస్ఆర్ కడప | ఎస్ సవిత |
అన్నమయ్య | బిసి జనార్ధన రెడ్డి |
తిరుపతి | అనగాని సత్య ప్రసాద్ |
చిత్తూరు | మందపల్లి రాంప్రసాద్ రెడ్డి |
ఇవి కూడా చదవండి...
Mumbai: ముంబయిలో ఘోరం.. ఇలాంటి ఘటన ఎప్పుడూ చూసిండరు..
Anantapur: రేపు, ఎల్లుండి విద్యా సంస్థలకు సెలవు.. కారణం ఏంటంటే..
Read Latest AP News And Telugu News