Minister Nara Lokesh : శ్యామ్ బెనగల్ మృతికి లోకేశ్ సంతాపం
ABN , Publish Date - Dec 24 , 2024 | 06:51 AM
సుప్రసిద్ధ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు.
Minister Nara Lokesh : సుప్రసిద్ధ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. కళాత్మక దృష్టితో వాస్తవిక జీవిత ఘటనలను అద్భుతమైన దృశ్యకావ్యాలుగా ప్రేక్షకులకు చూపించారని కొనియాడారు. పాల విప్లవంపై తీసిన మంథన్ సినిమా తనకెంతో స్ఫూర్తినిచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు.