Stock Market : బ్యాంకింగ్, ఆటో షేర్ల దన్ను
ABN , Publish Date - Dec 28 , 2024 | 03:56 AM
బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లైన బీఎ్‌సఈ సెన్సెక్స్, ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ.. శుక్రవారం బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్ల దన్నుతో లాభాల్లో ముగిసాయి.

బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లైన బీఎ్‌సఈ సెన్సెక్స్, ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ.. శుక్రవారం బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్ల దన్నుతో లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 226.59 పాయింట్ల లాభంతో 78,699.07 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 63.20 పాయింట్లు లాభపడి 23,813.40 పాయింట్ల వద్ద క్లోజైంది. వారం మొత్తానికి చూస్తే సెన్సెక్స్ 657.48 పాయింట్లు, నిఫ్టీ 225.90 పాయింట్ల మేరకు లాభపడింది.