Home » Banking and Business
యూట్యూబ్(Youtube) చూస్తూ బ్యాంక్‌లో చోరీకి యత్నించిన ఎంబీఏ పట్టభద్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై పోలీసుల కథనం మేరకు... మదురై జిల్లా ఉసిలంపట్టి సమీపం అరియపట్టి గ్రామానికి చెందిన లెనిన్ (30) ఎంబీఏ పూర్తిచేసి చెన్నైలోని ఓ ప్రైవేటు బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు.
ఆదివారం, సెలవు దినాలు వచ్చాయంటే బ్యాంకులు పని చేయవు. అదీ మార్చి 31 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయా లేదా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఈ ఏడాది మార్చి 31 ఆదివారం వచ్చింది. అయితే బ్యాంకులు సెలవు అని అందరూ అనుకోవచ్చు. కాని ఈ మార్చి 31 ఆదివారం బ్యాంకులు పని చేస్తాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
దేశంలో ఫిబ్రవరి 1, 2024 నుంచి తక్షణ చెల్లింపు సేవల (IMPS) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో వినియోగదారులు కేవలం మొబైల్ నంబర్, వారి బ్యాంక్ పేరును ఉపయోగించి లావాదేవీని పూర్తి చేయవచ్చు.
ఆధునిక ఆర్థిక ప్రపంచంలో క్రెడిట్ కార్డులు ఒక భాగమైపోయాయి. ప్రస్తుతం ఎంతో మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. క్రెడిట్ కార్డులను వాడడం వల్ల రివార్డు పాయింట్ల నుంచి నో కాస్ట్ ఈఎంఐ వరకు పలు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. అయితే క్రెడిట్ కార్డు లిమిట్ విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు.
విదేశాలకు వెళ్లే భారతీయులకు శుభవార్త. చెల్లింపుల ఎంపిక విస్తరణలో భాగంగా రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులను జారీకి భారతీయ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ఆధార్ కార్డ్ విషయంలో చాలా మందికి ఈ సీక్రెట్ విషయం తెలియదు..