BJP: టంగ్‌స్టన్ సొరంగం ఏర్పాటును విరమించుకోండి
ABN , Publish Date - Dec 13 , 2024 | 01:33 PM
టంగ్‌స్టన్ సొరంగం ఏర్పాటును విరమించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy)కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai) వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై త్వరలో ఆశించిన ప్రకటన వెలువడుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని అన్నామలై తెలిపారు.
- కేంద్రమంత్రికి అన్నామలై వినతి
చెన్నై: టంగ్‌స్టన్ సొరంగం ఏర్పాటును విరమించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy)కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai) వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై త్వరలో ఆశించిన ప్రకటన వెలువడుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని అన్నామలై తెలిపారు. ఈ విషయమై అన్నామలై మాట్లాడుతూ..
ఈ వార్తను కూడా చదవండి: కానిస్టేబుల్ నాగమణి హత్య కేసు.. పోలీస్ అధికారిపై బదిలీ వేటు
మదురై జిల్లా అరిట్టాపట్టి, నాయకన్‌పట్టి ప్రాంతాల్లో టంగ్‌స్టన్(Tungsten) సొరంగం ఏర్పాటును విరమించుకోవాలని తాము ఇదివరకే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. మదురై(Madurai) జిల్లా ప్రజల తరఫున కేంద్ర మంత్రి మురుగన్, తాను కలసి గురువారం ఢిల్లీ వెళ్లి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించామని తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?
ఈవార్తను కూడా చదవండి: సీఎం సారూ.. రుణమాఫీ చేసి ఆదుకోండి!
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ సంస్కృతిపై దాడి : బండి సంజయ్
ఈవార్తను కూడా చదవండి: అక్కా.. నేను చనిపోతున్నా
Read Latest Telangana News and National News