Kanchanjungha Express: కాంచన్‌జంగా రైలు ప్రమాదం..ఇవే హెల్ప్‌లైన్ నంబర్లు
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:10 PM
పశ్చిమ బెంగాల్‌లోని(west bengal) డార్జిలింగ్ జిల్లాలో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్(Kanchanjungha Express), గూడ్స్ రైలు ఢీకొనడంతో ఘరో ప్రమాదం(train accident) జరిగింది. ఈ ఘటనలో వార్త రాసే సమయానికి 15 మంది మరణించగా, 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మృతి చెందిన, గాయపడిన ప్రయాణీకులు, వారి కుటుంబ సభ్యుల కోసం పలు హెల్ప్‌లైన్ నంబర్‌లను( helpline numbers) రైల్వే అధికారులు విడుదల చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని(west bengal) డార్జిలింగ్ జిల్లాలో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్(Kanchanjungha Express), గూడ్స్ రైలు ఢీకొనడంతో ఘరో ప్రమాదం(train accident) జరిగింది. ఈ ఘటనలో వార్త రాసే సమయానికి 15 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. సహాయక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయని, క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది, ఆస్పత్రికి తరలిస్తున్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో మృతి చెందిన, గాయపడిన ప్రయాణీకులు, వారి కుటుంబ సభ్యుల కోసం పలు హెల్ప్‌లైన్ నంబర్‌లను( helpline numbers) రైల్వే అధికారులు విడుదల చేశారు. ఈ నంబర్లకు కాల్ చేయడం ద్వారా అవసరమైన మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చని వెల్లడించారు.
కాంచన్‌జంగా రైలు ఢీకొనడానికి సంబంధించి సీల్దా హెల్ప్ డెస్క్ నంబర్లు
033-23508794
033-23833326
GHY స్టేషన్ హెల్ప్‌లైన్ నంబర్లు
03612731621
03612731622
03612731623
LMG హెల్ప్‌లైన్ నంబర్లు
03674263958
03674263831
03674263120
03674263126
03674263858
అలుబరి రోడ్ ఎమర్జెన్సీ నంబర్- 8170034235
కిషన్‌గంజ్ ఎమర్జెన్సీ నంబర్- 7542028020, 06456-226795
దల్ఖోలా ఎమర్జెన్సీ నంబర్- 8170034228
బార్సోయ్ ఎమర్జెన్సీ నంబర్- 7541806358
SAMSI హెల్ప్‌లైన్ నంబర్లు: 03513-265690, 03513-265692
కతిహార్ హెల్ప్ డెస్క్ నంబర్లు
6287801805
09002041952
9771441956
కొత్త బొంగైగావ్ స్టేషన్ హెల్ప్ డెస్క్ నంబర్లు
9435021417
9287998179
ఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రయాణికులంతా కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలు దిగి బయటకు వచ్చారు. రెస్క్యూ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. బోగీలు ఇంకా ట్రాక్‌లోనే ఉన్నాయి. ఈ ప్రమాదం తర్వాత ఆయా ప్రాంతాల్లో పలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ ట్రాక్ గుండా వెళ్లే అనేక రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచి ఉన్నాయి.
ఇది కూడా చదవండి:
Train Accident: కాంచన్‌జంగా రైలు ప్రమాదానికి కారణమిదే..ప్రాథమిక దర్యాప్తులో..
First Video: ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొన్న గూడ్స్ ట్రైన్..ఐదుగురు మృతి, 30 మందికి..
EVMs: ఈవీఎం వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్‌కి కేంద్ర మాజీ మంత్రి కౌంటర్
Elon Musk: ఈవీఎంల గురించి ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..ఏమన్నారంటే
Read Latest National News and Telugu News