Elections 2024: మొదటి విడత పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంత నమోదైందంటే..
ABN , Publish Date - Apr 19 , 2024 | 02:13 PM
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు - 2024 మహాఘట్టం ప్రారంభమైంది. నేడే మొదటి విడత పోలింగ్ జరుగుతోంది. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు - 2024 ( Lok Sabha Elections ) మహాఘట్టం ప్రారంభమైంది. నేడే మొదటి విడత పోలింగ్ జరుగుతోంది. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దక్షిణాదిన తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలకూ పోలింగ్ తొలిదశలోనే ముగియనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఈ మేరకు మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన వివరాలకు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
అండమాన్ -నికోబార్ -35.7 శాతం
అరుణాచల్ ప్రదేశ్ -34.99 శాతం
అస్సాం -45.12 శాతం
చత్తీస్ ఘడ్ -42.57 శాతం
జమ్మూ- కాశ్మీర్ -43.11 శాతం
లక్షద్వీప్ -29.91 శాతం
మధ్యప్రదేశ్ -44.18 శాతం
మహారాష్ట్ర -32.36 శాతం
మణిపూర్ -45.68 శాతం
మేఘాలయ -48.91 శాతం
మిజోరాం -36.67 శాతం
నాగాలాండ్ -38.83 శాతం
పుదుచ్ఛేరి -44.95 శాతం
రాజస్థాన్ -33.73 శాతం
సిక్కిం -36.82 శాతం
తమిళనాడు -39.43 శాతం
త్రిపుర -53.04 శాతం
ఉత్తరప్రదేశ్ -36.96 శాతం
ఉత్తరాఖండ్ -37.33 శాతం
పశ్చిమబెంగాల్ -50.96 శాతం
బీహార్ 32.41 శాతం.
మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.