Home » Vote
ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేశ వాణిజ్య రాజధాని ముంబై అన్ని పార్టీలకూ కీలకం కానుంది.
తెలంగాణలో 4,73,838 మంది యువ ఓటర్లు కొత్తగా నమోదయ్యారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈసారి కొత్తగా సుమారు 8 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారన్నారు.
మహారాష్ట్రలో 100 నుంచి 109 మధ్య వయసున్న ఓటర్లు 47,392 మంది ఉన్నారని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈనెల 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది.
తనను గెలిపిస్తే మీలో ఒకరిగా.. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని వయనాడ్ ప్రజలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా హామీ ఇచ్చారు.
తుపాకుల కాల్పులు.. బాంబుల మోతతో దద్దరిల్లే కశ్మీర్లో ప్రజాస్వామ్యం గెలిచింది.
ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. సోమవారం నుంచి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. పట్టభద్రులైన ఓటర్ల నమోదు ప్రక్రియ ఆరంభమైంది.
ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకోవాడానికి 20 రోజుల గడువు ఉందని సబ్కలెక్టర్ మేఘస్వరూప్ పేర్కొన్నారు.
పీలేరు నియో జకవర్గం లోని ఓటరు జాబితా నుంచి ఓట్ల తొలగింపు కోసం 317 దరఖాస్తులు అందినట్లు పీలేరు నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి(ఈ ఆర్వో) రమ పేర్కొన్నారు.
10 ఏళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు అక్కడి ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఏడు జిల్లాల్లో తొలి దశలో 24 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అక్కడి ఓటర్లను విజ్ఞప్తి చేస్తు ఓ ట్వీట్ చేశారు.
గ్రామ పంచాయతీల రెండో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటరు జాబితాలను ఎటువంటి తప్పుల్లేకుండా సిద్ధం చేయాలని జిల్లాల అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి ఆదేశించారు.