Share News

Tungabhadra: ‘తుంగభద్ర’కు మళ్లీ పెరిగిన వరద..

ABN , Publish Date - Aug 01 , 2024 | 01:08 PM

తుంగభద్ర జలాశయానికి(Tungabhadra reservoir) మళ్లీ వరద పోటెత్తుతోంది. దీంతో 33 క్రస్ట్‌గేట్లు (25 గేట్లు మూడు అడుగులు, మరో 8 గేట్లు ఒక్క అడుగు మేర)ను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 1,23,381 క్యూసెక్కు ల నీటిని తుంగభద్ర నదికి, 9379 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేశారు. జలాశయం పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ వరదనీరు వచ్చి జలాశయంలోకి చేరుతున్నాయి.

Tungabhadra: ‘తుంగభద్ర’కు మళ్లీ పెరిగిన వరద..

బొమ్మనహాళ్‌(బెంగళూరు): తుంగభద్ర జలాశయానికి(Tungabhadra reservoir) మళ్లీ వరద పోటెత్తుతోంది. దీంతో 33 క్రస్ట్‌గేట్లు (25 గేట్లు మూడు అడుగులు, మరో 8 గేట్లు ఒక్క అడుగు మేర)ను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 1,23,381 క్యూసెక్కు ల నీటిని తుంగభద్ర నదికి, 9379 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేశారు. జలాశయం పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ వరదనీరు వచ్చి జలాశయంలోకి చేరుతున్నాయి.

ఇదికూడా చదవండి: స్మితా సబర్వాల్‌ను తొలగించాలంటూ నిరసన


ఇదికూడా చదవండి: Supreme Court: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం కీలక తీర్పు

ప్రస్తుతం డ్యాంకు ఇన్‌ఫ్లో 74,095 క్యూసెక్కులుండగా ఔట్‌ఫ్లో(outflow) కాలువలకు వదిలే నీటితో కలిపి 1,32,760 క్యూసెక్కులు ఉంది. డ్యాం కెపాసిటీ 1633 అడుగులతో 105 టీఎంసీలు ఉండగా బుధవారం సాయంత్రానికి 1631.30 అడుగులతో 99.040 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగిలిన నీటిని బోర్డు అధికారులు దిగువకు వదులుతున్నారు. హెచ్చెల్సీ ఆంద్రా సరిహద్దు 105 కి.మీ. వద్ద 1138 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.

pandu1.2.jpg


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 01 , 2024 | 01:08 PM