Share News

Puzzle: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలున్నాయ్.. అవేంటో కనుక్కోవడం మీ వల్ల అవుతుందా..

ABN , Publish Date - Apr 25 , 2024 | 09:27 PM

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలకు సమాధానాలు కనుక్కోవడం సరదాగా అనిపించినా.. ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. మీలో ఏకాగ్రత పెరడగడంతో పాటూ మనసు ఒకే విషయంపై కేంద్రీకృతమై ఉంటుంది. తద్వారా మెదడు రిలాక్స్ కూడా అవుతుంది. ఇలాంటి...

Puzzle: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలున్నాయ్.. అవేంటో కనుక్కోవడం మీ వల్ల అవుతుందా..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలకు సమాధానాలు కనుక్కోవడం సరదాగా అనిపించినా.. ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. మీలో ఏకాగ్రత పెరడగడంతో పాటూ మనసు ఒకే విషయంపై కేంద్రీకృతమై ఉంటుంది. తద్వారా మెదడు రిలాక్స్ కూడా అవుతుంది. ఇలాంటి ఫొటోలు సోషల్ మీడియాలో అనేకం అందుబాటులో ఉంటాయి. తాజాగా, మీ కోసం ఇలాంటి పజిల్ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొత్తం 3 తప్పులు ఉన్నాయి. అవేంటో కనుక్కోవడానికి ప్రయత్నించండి.


సోషల్ మీడియాలో ఓ పజిల్ ఫొటో (Puzzle Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ మహిళ తన బాబును ఒడిలో కూర్చోబెట్టుకుని ల్యాప్‌టాప్‌లో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. చిన్నారి చేతిలో ఉన్న బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు చిత్రాలు చూసేందుకు ఒకేలా అనిపిస్తుంటాయి. కానీ ఇందులో మొత్తం (3 differences) 3 తేడాలున్నాయి.

Viral Video: కారును ఇలాక్కూడా క్లీన్ చేయొచ్చా.. ఈ డ్రైవర్ కక్కుర్తి మామూలుగా లేదుగా..


ఎంత సేపు చూసినా రెండు ఫొటోలు ఒకేలా ఉన్నట్లే కనిపిస్తాయి. కానీ కాస్త తీక్షణంగా పరిశీలిస్తే మాత్రం ఆ తేడాలు బయటపడతాయి. చాలా మంది ఆ 3 తేడాలను పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే వాటిని కనుక్కోగలుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ తేడాలేంటో కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి. ఒక వేళ మీకు కష్టంగా అనిపిస్తుంటే.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానాలు తెలుసుకోవచ్చు.

Puzzle.jpg

Viral Video: ఆటో డ్రైవర్‌పై మహిళకు అనుమానం.. వెనుక నుంచి చూడగా.. అతడు చేస్తున్న నిర్వాకం.. చివరకు..

Optical illusion: మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ చిత్రంలో దాక్కున్న కీటకాన్ని 30 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..

Updated Date - Apr 25 , 2024 | 09:27 PM