Share News

Viral Video: వరుడి చూస్తుండగానే వధువు పక్కన స్నేహితుడి డాన్స్.. చివరకు ఆమె రియాక్షన్ చూస్తే..

ABN , Publish Date - Nov 26 , 2024 | 01:34 PM

వివాహాల సమయంలో వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం సర్వసాధారణమైంది. కొన్నిసార్లు అనుకోకుండా జరిగితే.. మరికొన్నిసార్లు వ్యూస్ కోసం కావాలనే అనేక రకాలుగా ప్లాన్ చేస్తుంటారు. మొత్తం మీద ఇలాంటి వీడియోలన్నీ నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా..

Viral Video: వరుడి చూస్తుండగానే వధువు పక్కన స్నేహితుడి డాన్స్.. చివరకు ఆమె రియాక్షన్ చూస్తే..

వివాహాల సమయంలో వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం సర్వసాధారణమైంది. కొన్నిసార్లు అనుకోకుండా జరిగితే.. మరికొన్నిసార్లు వ్యూస్ కోసం కావాలనే అనేక రకాలుగా ప్లాన్ చేస్తుంటారు. మొత్తం మీద ఇలాంటి వీడియోలన్నీ నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వరుడు చూస్తుండగానే వధువు పక్కన స్నేహితుడు డాన్స్ చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వేదికపై తమాషా సంఘటన చోటు చేసుకుంది. వధూవరులు (bride and groom) వేదికపై నిలబడి బంధువులతో ఫొటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు వేదికపైకి వచ్చి వధువు ఎదుట డాన్స్ వేయడం స్టార్ట్ చేశాడు.

Viral Video: ఇది మామూలు డ్రైవింగ్ కాదు భయ్యా.. ప్రమాదాన్ని పట్టిగట్టగానే ఇతను చేసిన పని చూస్తే..


చేతిలో పూలతో వచ్చిన ఆ వ్యక్తి.. వాటిని వధువుకు ఇచ్చేందుకు ప్రయత్నించాడు. తర్వాత వచ్చీరాని స్టెప్పులతో (man danced in front of the bride) ఆమె ముందు డాన్స్ చేస్తున్నాడు. ఇతడి వింత డాన్స్ చూసి ఆమె నవ్వుకోవడం మొదలెట్టింది. వరుడు కూడా అతడి డాన్స్ చూసి సరదాగా ఎంజాయ్ చేశాడు. దాన్స్ వేసే క్రమంలో అతను వధువు భుజంపై చేయి వేసి మరీ స్టెప్పులు వేశాడు. అయినా వరుడు దాన్ని సరదాగా తీసుకుని కామ్‌గా ఉండిపోయాడు.

Viral Video: అదేమైనా మంత్రదండమా.. రోడ్డును ఎలా క్రాస్ చేస్తున్నాడో చూస్తే అవాక్కవుతారు..


చూస్తుంటే ఇదంతా వ్యూస్ కోసం కావాలనే ప్లాన్ చేసినట్లుగా ఉన్నా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి డాన్స్ ఏంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘వధువు రియాక్షన్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైకులు, 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చూస్తే గానీ నమ్మడం కష్టం.. రైలు పట్టాలు దాటుతున్న బైకర్.. మధ్యలో ఊహించని విధంగా..


ఇవి కూడా చదవండి..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

Viral Video: లగేజీ బ్యాగ్‌ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 26 , 2024 | 01:34 PM