Share News

BJP: బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి..

ABN , Publish Date - Dec 12 , 2024 | 01:47 PM

బూత్‌స్థాయి నుంచి బీజేపీ(BJP)ని బలోపేతం చేయాలని ఆ పార్టీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. గౌతమ్‌రావు(President Dr. N. Gautam Rao) కోరారు. సంస్థాగతంగా బలంగా ఉన్నప్పుడే ఎన్నికలలో ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు.

BJP: బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి..

హైదరాబాద్: బూత్‌స్థాయి నుంచి బీజేపీ(BJP)ని బలోపేతం చేయాలని ఆ పార్టీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. గౌతమ్‌రావు(President Dr. N. Gautam Rao) కోరారు. సంస్థాగతంగా బలంగా ఉన్నప్పుడే ఎన్నికలలో ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. బర్కత్‌పురలోని బీజేపీ కార్యాలయంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బూత్‌ కమిటీల నిర్మాణం ఉంటేనే పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతమవుతుందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: చురుగ్గా ‘సమగ్ర కుటుంబ సర్వే’ ఆన్‌లైన్‌ నమోదు..


city11.jpg

బూత్‌ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. జీహెచ్‌ఎంసీ(GHMC) ఎన్నికల్లో గ్రేటర్‌పై కమలం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి.ఆనంద్‌గౌడ్‌, నాయకులు ఏడెల్లి అజయ్‌కుమార్‌, సి. కృష్ణగౌడ్‌, జె. శ్రీకాంత్‌, సందీప్ రాయ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు: ద.మ. రైల్వే

ఈవార్తను కూడా చదవండి: హాస్టల్‌ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల్లో.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై అనుమానాలు

ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్‌: కవిత

ఈవార్తను కూడా చదవండి: ఉత్తమ పార్లమెంటేరియన్‌ తరహాలో ఏటా ఉత్తమ లెజిస్లేచర్‌ అవార్డు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 12 , 2024 | 01:47 PM