Home » GHMC
ఏం డౌట్ లేదు.. ఆ కట్టడాలు ఎక్కడున్నా కూల్చేసుడే.. అని అంటున్నారు అధికారులు. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో ‘కనిపిస్తే జాగా.. వేసేయ్ పాగా..’ అన్నట్లుగా ప్రభుత్వ స్థలాలన్నీ ఆక్రమణలకు గురవుతున్నాయి.
భారతీయ జనతా పార్టీ నేతలు వినూత్న తరహాలో కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ డివిజన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఉప్పలమ్మా.. అక్రమాలకు అడ్డుకట్ట వేయమ్మా.. అంటూ అమ్మవారికి వినతిపత్రం సమర్పించారు.
గత కొంతకాలంగా నల్లాలకు మోటర్లు బిగించిన యధేచ్చగా నీటిని వాడుకోవడంపై గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ అధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా మోటర్లను సీజ్ చేస్తున్నారు. దీంతో నల్లాలకు అక్రమంగా మోటర్లు బిగించిన వారి గుండెల్లో గుబులు మొదలైంది.
హైదరాబాద్ మహానగరంలోని కొన్ని ప్రాంతాలకు శనివారం గోదావరి జలాలు పంపిణీ కావని సంబంధిత అధికారులు తెలిపారు. పైప్లైన్ మరమ్మతులు, ఇతర కారణాల వల్ల రేపు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Good News for Hyderabadis: హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు అతి త్వరలో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం తుది దశకు చేరుకుంది.
నగరంలో.. ప్రభుత్వ స్థలాలు, భవనాలు, ప్రభుత్వ ఆస్తులు, చెరువు, కుంటలను కాపాడేందుకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హైడ్రా.. మళ్లీ దూకుడు పెంచింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అల్వాల్ మచ్చబొల్లారంలోని శ్మశాన వాటిక స్థలాల ఆక్రమణలపై విచారణ ప్రారంభించింది.
మాంసాహారులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూసే.. ఎల్లుండి గురువారం మాంసం దుకాణాలు మూసివేయబడతాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని మాంసం దుకాణాలు మూసిమేయాలని కమిషనర్ ఇలంబరిది ఆదేశాలు జారీ చేశారు.
GHMC: హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్ఎంసీ అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రకటించింది. ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు భారీ ఆఫర్ ఇచ్చింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వీధి దీపాల నిర్వహణకోసం ఓ మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరిది తెలిపిపారు.
సంవత్సరాల తరబడి ఆస్తి పన్ను చెల్లించని కొందరు మొండి బకాయిదారులు.. మునిసిపల్ అధికారులు, సిబ్బంది పట్ల బెదిరింపులకు దిగుతున్నారు.