Share News

Hyderabad: కేసీఆర్‌, కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు

ABN , Publish Date - Oct 03 , 2024 | 04:47 AM

మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ నేతలు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌,

Hyderabad: కేసీఆర్‌, కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు

మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ నేతలు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్‌.నాగరాజు, తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి మడికొండ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - Oct 03 , 2024 | 04:47 AM