Share News

K. Kesavarao: ప్రభుత్వ సలహాదారుగా కేకే..

ABN , Publish Date - Jul 07 , 2024 | 04:41 AM

బీఆర్‌ఎస్‌ నుంచి ఇటీవల కాంగ్రె్‌సలో చేరిన కే కేశవరావును రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.

K. Kesavarao: ప్రభుత్వ సలహాదారుగా కేకే..

  • క్యాబినెట్‌ హోదాతో నియామకం

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నుంచి ఇటీవల కాంగ్రె్‌సలో చేరిన కే కేశవరావును రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ వ్యవహారాల సలహాదారుగా ఆయన వ్యవహరించనున్నారు. ప్రభుత్వం ఆయనకు క్యాబినెట్‌ హోదా కల్పించింది.

Updated Date - Jul 07 , 2024 | 04:41 AM