Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్..
ABN , Publish Date - May 28 , 2024 | 10:13 AM
హైదరాబాద్(Hyderabad) వాసులకు బిగ్ అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు(Power Supply) అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు(Electricity Department Officials) తెలిపారు. దాదాపు గంటన్నర పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని తెలిపారు. ఇంతకీ ఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది? కారణమేంటి? అనే వివరాలు తెలుసుకుందాం..
రాజేంద్రనగర్, మే 28: హైదరాబాద్(Hyderabad) వాసులకు బిగ్ అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు(Power Supply) అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు(Electricity Department Officials) తెలిపారు. దాదాపు గంటన్నర పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని తెలిపారు. ఇంతకీ ఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది? కారణమేంటి? అనే వివరాలు తెలుసుకుందాం..
శివరాంపల్లి విద్యుత్ సెక్షన్ పరిధిలో చెట్ల కొమ్మలు తొలగించనున్నందున ఈ నెల 28న కరెంట్ సరఫరాలో అంతరాయం ఉం టుందని విద్యుత్‌శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదర్శనగర్, మంజుబార్, ఆరాంఘర్ పిస్తా హౌజ్, కింగ్స్ సరేన్య, లక్ష్మీనారాయణ విల్లాస్, మెట్రో కన్వెన్షన్ ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు.. సులేమాన్‌నగర్, చింతల్‌మెట్, పహడీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు.. బాబానగర్, ఎన్‌టీఆర్ నగర్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు.