CM Revanth: సీఎం రేవంత్‌ను ఆశీర్వదించిన వేములవాడ ఆలయ అర్చకులు
ABN , Publish Date - Aug 30 , 2024 | 01:24 PM
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేములవాడ ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అర్చకులు ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, తదితరులు.. ముఖ్యమంత్రిని కలిశారు.
హైదరాబాద్, ఆగస్టు 30: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) వేములవాడ ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. శుక్రవారం సచివాలయంలో సీఎంను కలిసి అర్చకులు ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, తదితరులు.. ముఖ్యమంత్రిని కలిశారు.
Gudlavalleru Engeneering College: ఉధృతంగా విద్యార్థుల ఆందోళన.. ఎస్పీ ప్రకటనపై మిన్నంటిన ఆగ్రహం
వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించినందుకు రేవంత్‌కు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్స్, నమూనాకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు ఆలయ అర్చకులు తెలిపారు. వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఇవి కూడా చదవండి...
Jharkhand: మంత్రిగా రామదాస్ ప్రమాణం
CM Chandrababu: కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై చంద్రబాబు, లోకేష్ సీరియస్.. విచారణకు ఆదేశాలు
Read Latest Telangana News And Telugu News