Share News

Pawan Kalyan: ఇబ్బందులున్నా తట్టుకున్నారు..

ABN , Publish Date - Jun 09 , 2024 | 05:23 AM

రామోజీరావు గారి మరణం దిగ్ర్భాంతి కలిగించింది. ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయనను కలవాలనుకున్నాను. ఈలోపే ఇలా జరిగింది.

Pawan Kalyan: ఇబ్బందులున్నా తట్టుకున్నారు..

రామోజీరావు గారి మరణం దిగ్ర్భాంతి కలిగించింది. ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయనను కలవాలనుకున్నాను. ఈలోపే ఇలా జరిగింది. గత ప్రభుత్వాలు ఆయన్ను ఎంతో ఇబ్బంది పెట్టాయి. ఆయన అవన్నీ తట్టుకుని నిలబడ్డారు. తెలుగు పాత్రికేయ రంగానికి వేలాది మంది జర్నలిస్టులను అందించిన మహోన్నత వ్యక్తి ఆయన. తెలుగు చలన చిత్ర రంగానికి సంబంధించి అద్భుతమైన మౌలిక వసతులతో రామోజీ ఫిలిం సిటీని అందించారు. వారి కుటుంబానికి నా సానుభాతి

- పవన్‌ కల్యాణ్‌, జనసేన అధ్యక్షుడు

Updated Date - Jun 09 , 2024 | 05:23 AM