MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు
ABN , Publish Date - Feb 23 , 2024 | 04:36 PM
దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా పేర్కొంటూ కవిత పేరు సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. కాగా ఇప్పటివరకు ఆమెను నిందితురాలిగా చేర్చకుండానే ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా పేర్కొంటూ కవిత పేరు సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. కాగా ఇప్పటివరకు ఆమెను నిందితురాలిగా చేర్చకుండానే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా గతంలోనే కవితను సీబీఐ ప్రశ్నించింది. కొంత సమాచారాన్ని రాబట్టింది.
ఇవి కూడా చదవండి
CM Revanth: మేడారం మహాజాతరపై కేంద్రానికి ఎందుకింత వివక్ష
Kishan Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి