Share News

Hyderabad: నేడు లాసెట్‌ ఫలితాల విడుదల..

ABN , Publish Date - Jun 13 , 2024 | 03:58 AM

లాసెట్‌ ఫలితాలను ఈ నెల 13వ తేదీన విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.

Hyderabad: నేడు లాసెట్‌ ఫలితాల విడుదల..

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): లాసెట్‌ ఫలితాలను ఈ నెల 13వ తేదీన విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. గురువారం సాయంత్రం 3.30 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి ఈ ఫలితాలను ప్రకటించనున్నారు.

Updated Date - Jun 13 , 2024 | 03:59 AM