మరోసారి హరీష్ రావును అరెస్టు చేసిన హైదరాబాదు పోలీస్‌లు
ABN , Publish Date - Dec 05 , 2024 | 11:03 PM
హైదరాబాదులో మరోసారి బీఆర్‌ఎస్ మాజి మంత్రి హరీష్ రావును పోలీస్‌లు అరెస్ట్ చేశారు.
ABN Desk : హైదరాబాదులో మరోసారి బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్ రావును పోలీస్‌లు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనతరం నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అరెస్ట్‌కు ముందు కొద్ది నిమిషాల క్రితమే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన హరీష్ రావు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాజీ మంత్రి హరీష్ రావు ఓ శుభకార్యానికి వెళ్తానని చెప్పి మరో ప్రాంతానికి వెళ్తున్నరని శాంతిభద్రతలకు భంగం కలుగుతుందన్న నెపంతోొ అరెస్ట్ చేశామని పోలీస్‌లు తెలిపారు. అరెస్ట్ చేసిన అనతరం నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు.