Home » Harish Rao
పంటలకు బీమా చేయిస్తామని చెప్పి మాటతప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రారంభించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
హరీశ్‌రావు, కంచగచ్చిబౌలి భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసం చేసిందని ఆరోపించారు. చెట్లు నరికినందుకు వన్యప్రాణులు చనిపోవడం, అటవీ శాఖ నిర్లక్ష్యం వంటి అంశాలు తీసుకు వచ్చి, రేవంత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.
రేవంత్ రెడ్డి వైఖరి కారణంగా కంచ గచ్చిబౌలిలోని వందల ఎకరాల్లో విధ్వంసం జరిగిందని, నెమళ్లు సహా ఇతర పక్షులు, జంతువులు తమ ఆవాసాలు కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు కనీసం రంజాన్ తోఫాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని మాజీమంత్రి తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మహిళలకు బతుకమ్మ చీరెలు, ముస్లింలకు రంజాన్ తోఫాలు కూడా ఇవ్వలేదన్నారు.
నిబంధనలను ఉల్లంఘించి శాసనసభలో ఫొటోలు తీసి, మీడియాకు పంపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై చర్యలు తీసుకోవాలని గురువారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను కోరారు.
సీడబ్ల్యూసీ అలా చెప్పలేదన్న ఉత్తమ్ మాటలు నిజమైతే తానే క్షమాపణ చెబుతానని పేర్కొన్నారు. సాగునీటి పద్దులపై చర్చ సందర్భంగా సభలో, ఆ తర్వాత ఆయా అంశాలపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్‌రావు మాట్లాడారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడడాన్ని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తప్పుబట్టారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలపై అసెంబ్లీలో మాట్లాడడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు గజ్వేల్ నియోజకవర్గంపై తన విమర్శలు వ్యక్తం చేస్తూ, కేసీఆర్‌కు కన్నతల్లి ప్రేమ ఉందని, రేవంత్‌రెడ్డికి మాత్రం సవతితల్లి ప్రేమ ఉన్నదని అన్నారు. గతంలో రేవంత్‌రెడ్డి చేసిన దీక్షను సత్యమా లేక నటనా? అంటూ ప్రశ్నించారు.