ABN BIG Debate: గల్లా జయదేవ్‌ను పంపించినట్టు.. నన్ను ఎవరు ఏం చేయలేరు
ABN, Publish Date - Apr 24 , 2024 | 09:57 PM
గల్లా జయదేవ్‌ను పంపించినట్టు తనను పంపించడం కుదరదని గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిన పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తాను అన్నింటికి తెగేసి రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.
గల్లా జయదేవ్‌ను పంపించినట్టు తనను పంపించడం కుదరదని గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిన పెమ్మసాని చంద్రశేఖర్ ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో (BIG Debate) స్పష్టం చేశారు. తాను అన్నింటికి తెగేసి రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో పోటీకి దిగానని వివరించారు. గుంటూరు నుంచి తాను గెలిచి, తిరిగి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన భయపడేది లేదన్నారు. తనను అరెస్ట్ చేసి జైలుకు పంపించినా.. అక్కడ పెన్ను, పేపర్ ఇస్తే చాలు, కథలు రాసుకుంటానని వివరించారు.
Updated at - Apr 24 , 2024 | 10:13 PM