Home » ABN RK Big Debate
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy)సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమానికి నేడు (మంగళవారం) తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విశిష్ఠ అతిథిగా విచ్చేశారు. ఈ డిబేట్‌లో పలు కీలక విషయాలను పంచుకున్నారు సీఎం రేవంత్.
ABN Big Debate with Konda Vishweshwar Reddy: వాస్తవానికి తెలంగాణలో(Telangana) బీజేపీ(BJP) తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో దాదాపు అభ్యర్థులంతా ఉద్ధండులే ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో మిత్ర పక్షాల సహకారంతో గానీ.. సొంత బలంతోగానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలా ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ..
ABN Big Debate with Konda Vishweshwar Reddy: ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణతో బిగ్ డిబేట్‌లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో తెలంగాణలో ప్రభుత్వం కొనసాగుతున్న తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ సమయం కంటే.. ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కేసీఆర్ సీఎంగా అప్పులు తీసుకున్నారు..
చిన్నప్పటి నుడి కస్టపడి ఈ సాథయికి వచ్చా .. ప్రజలకి మంచి చేయడానికి అన్ని వొదిలేసి రాజకీయాల్లోకి వచ్చాను . నన్ను జైలు కి పమైన నేను జైలు కి వెళ్ళడానికి కూడా సిందం గా ఉన్న, నేడు రాష్ట్రము లో జరిగే పరిణామాలు అయ్యాక ప్రజలపాయి జరిగే అరాచకాలు చూసి రాజకీయలోకి రావాలని నిర్ణయించుకున్న.
గల్లా జయదేవ్‌ను పంపించినట్టు తనను పంపించడం కుదరదని గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిన పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తాను అన్నింటికి తెగేసి రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో రిచెస్ట్ సీఎం ఉన్నారు.. రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి మీరేనని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ప్రశ్నించారు. రిచెస్ట్ ఎంపీ అభ్యర్థినే కానీ.. కానీ తన లక్ష్యం వేరు అని సమాధానం ఇచ్చారు.
ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పలు అంశాలను పంచుకున్నారు. అనకాపల్లిలో పోటీకి గల కారణం, అక్కడ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చావు కదా ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ప్రశ్నిస్తే ఇవ్వలేదని సీఎం రమేష్ సమాధానం ఇచ్చారు. తన కంపెనీని పదేళ్ల క్రితమే వదిలేశానని.. షేర్లు మాత్రమే ఉన్నాయని అంగీకరించారు.
దమ్మున్న చానెల్ ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ (ABN MD Radha Krishna) పెన్ను పట్టి ‘కొత్తపలుకు’ (Kothapaluku) రాసినా.. టీవీలో కూర్చుని ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ (Open Heart With RK) ఇంటర్వ్యూ చేసినా అదో సంచలనమే అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల మన్ననలు పొందింది. ఇప్పటి వరకూ ఎందరో సినీ, రాజకీయాలతో పాటు ఇతర రంగాల ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి.. సంచలనమే సృష్టించారు...