Viral Video: రాజకీయ నాయకుడి రాసలీలలు.. వీడియో వైరల్..

ABN, Publish Date - Oct 17 , 2024 | 06:07 PM

Andhra Pradesh: రాయచోటిలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత రాసలీలలు వెలుగులోకి వచ్చింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న గాజుల ఖాదర్ బాష రాసలీల వీడియో..

Andhra Pradesh: రాయచోటిలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత రాసలీలలు వెలుగులోకి వచ్చింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న గాజుల ఖాదర్ బాష రాసలీల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బాధితురాలు ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో.. ఈ అంశం పెను దుమారం రేపుతోంది. పూర్తి వివరాలను కింద వీడియోలో చూడొచ్చు..

Updated at - Oct 17 , 2024 | 06:08 PM