GOD : సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Jan 13 , 2025 | 12:38 AM
కోరిన కోర్కెలు తీర్చే భక్తుల ఇల వేల్పుగా విరాజిల్లు తున్న గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వా మికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రఽధాన ఆర్చకులు రామాచార్యులు వేకువ జామున స్వామివారికి వివిధ అభి షేకాలు చేసి, ప్రత్యేక ఆలంకరణ చేశారు.
గార్లదిన్నె, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : కోరిన కోర్కెలు తీర్చే భక్తుల ఇల వేల్పుగా విరాజిల్లు తున్న గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వా మికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రఽధాన ఆర్చకులు రామాచార్యులు వేకువ జామున స్వామివారికి వివిధ అభి షేకాలు చేసి, ప్రత్యేక ఆలంకరణ చేశారు. పలు గ్రామాల నుంచి భక్తు లు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వా మివారిని దర్శించుకున్నారు. కోర్కెలు నెరవేరిన భక్తులు స్వామివారికి మొక్కులు నెరవేర్చారు. ఆలయ కమిటీ ఆద్వర్యంలో అన్నదానం చేశారు. సాయంత్రం ఆలయంలో భక్తుల భజనలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....