-
-
Home » Andhra Pradesh » Today Breaking News Maha Kumbh 2025, KTR ED Enquiry and Latest Telugu News Updates Wednesday 15th january 2024 Amar
-
Breaking News: విజయవాడకు అమిత్ షా.. ఎప్పుడంటే
ABN , First Publish Date - Jan 16 , 2025 | 10:33 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-01-16T12:21:40+05:30
విజయవాడకు అమిత్ షా
ఈనెల 18న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్అ షా విజయవాడ పర్యటన
19న గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్టీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న అమిత్ షా
ఉండవల్లిలోని సీఎం చంద్ర బాబు నివాసంలో అమిత్ షాకు విందు
19 ఉదయం ఎన్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ప్రారంభం
-
2025-01-16T11:09:13+05:30
కేటీఆర్ ఈడి విచారణ ప్రారంభం
ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడి
ఇప్పటికే రెండు దఫాలుగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను విచారించిన ఈ డి
రెండు రోజుల క్రితం అరవింద్ కుమార్ నుండి కీలక డాక్యుమెంట్లను తీసుకున్న ఈడి
అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ
-
2025-01-16T11:03:03+05:30
ఈడీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. ఆ నేతలు అరెస్ట్
బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ శ్రేణుల నినాదాలు
బీఆర్‌ఎస్ నాయకుల అరెస్ట్
ఈడీ విచారణకు కేటీఆర్
ఈడీ కార్యాలయం బయట గుమిగూడిన బీఆర్‌ఎస్ శ్రేణులు
బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకుల అరెస్ట్
-
2025-01-16T11:03:02+05:30
ఎమ్మారై చేస్తుండగా చిన్నారి మృతి..
మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి లో చిన్నారి మృతి.
ఎమ్మారై స్కానింగ్ చేస్తుండగా మృతి చెందిన 14 నెలల పాప తన్వి శ్రీ
వైద్య కోసం ఎయిమ్స్ కు వచ్చిన కాకినాడకు చెందిన కొంతం గంగరాజు, కుమారి దంపతుల పాప తన్వి శ్రీ
గత నెల రోజుల క్రితం ఆగిన ద్విచక్ర వాహనం పైనుంచి కింద పడ్డ పాప
నాలుగు రోజుల క్రితం చికిత్స కోసం మంగళగిరి ఎయిమ్స్‌కి వచ్చిన తన్వి శ్రీ
వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపణ
మంగళగిరి రూరల్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు
-
2025-01-16T10:33:14+05:30
కమ్మేసిన పొగమంచు
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు
ఢిల్లీలో పెరిగిన చలి తీవ్రత
చలి తీవ్రత కు తోడు ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
మరోసారి డీజిల్ వాహనాలపై నిషేధం