Home » New York
కరీబియన్ దీవుల్లో భారత సంతతి విద్యార్థిని, తెలుగు మూలాలు ఉన్న సుదీక్షా కోనంకి(20) అదృశ్యమయ్యారు. అమెరికాలోని వర్జీనియా లౌడౌన్ కౌంటీలో తన తల్లిదండ్రులు సుబ్బారాయుడు, శ్రీదేవితో కలిసి సుదీక్ష నివసిస్తున్నారు.
న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌ను కార్చిచ్చు పొగ కమ్మేసింది. దీంతో ఆ ప్రాంతంలోని మిలిటరీ స్థావరాన్ని ఖాళీ చేయడంతోపాటు ప్రధాన రహదారిని మూసివేశారు.
తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ముంబై దాడుల కేసులో కీలక నిందితుడు తహవూర్ రాణావేసిన అత్యవసర పిటిషన్‌ను పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది.
అమెరికా అధ్యక్ష భవనంలోని ఓవల్ ఆఫీసులో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన వాగ్వివాదంపై ప్రపంచ దేశాలు భిన్నస్వరం వినిపిస్తూనే ఉన్నాయి.
భారత్‌లో జమ్మూకశ్మీర్ అంతర్భాగమని, ఎప్పటికీ అలాగే ఉంటుందని హరీష్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను పాక్ దురాక్రమణ చేసిందని తూర్పారబట్టారు. ఉగ్రవాదుల్లో మంచి, చెడూ అని తేడా ఉండదన్నారు.
అలియా, జాకబ్ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. వారి మధ్య మనస్పర్ధలు రావడంతో ఏడాది క్రితం ఆమెకు జాకబ్ బ్రేకప్ చెప్పాడు. అప్పట్నుంచి అతను ఎటినీ అనే మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు.
అమెరికాలో ‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)’.. అంటే మన దేశంలో సీబీఐ లెక్క!
ఓ అరటిపండు ఏకంగా కోట్ల రూపాయల ధరను పలికింది. అంతేకాదు దానిని కొనుగోలు చేసేందుకు అనేక మంది పోటీ పడ్డారు. అయితే దానికి ఎందుకు అంత రేటు, ఏంటి స్పెషల్ అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సంస్కరణలు చాలా మందకొడిగా సాగుతుండటంపై భారతదేశం అసంతృప్తి వ్యక్తం చేసింది.
అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. సోమవారం వరకే గడువు ఉండడంతో.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ స్వింగ్ రాష్ట్రాలు-- విస్కాన్సిన్, నార్త్ కరోలినా, మిషిగాన్, జార్జియా, పెన్సిల్వేనియాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.