Share News

BJP: ముస్లింలు, క్రైస్తవుల కొమ్ముకాస్తున్న డీఎంకే

ABN , Publish Date - Feb 06 , 2025 | 10:54 AM

రాష్ట్రంలో ముస్లింలు, క్రైస్తవుల ఓట్ల కోసం అధికార డీఎంకే(DMK) వారికి కొమ్ముకాస్తోందని బీజేపీ(BJP) రాష్ట్ర విభాగం విమర్శించింది. హిందూ క్షేత్రమైన తిరుప్పరంకుండ్రంను కాపాడుకోవలని పోరాటాలకు దిగిన హిందువులను అనగదొక్కేవిధంగా డీఎంకే ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఖండించదగ్గవన్నారు.

BJP: ముస్లింలు, క్రైస్తవుల కొమ్ముకాస్తున్న డీఎంకే

- రాష్ట్ర బీజేపీ విమర్శ

చెన్నై: రాష్ట్రంలో ముస్లింలు, క్రైస్తవుల ఓట్ల కోసం అధికార డీఎంకే(DMK) వారికి కొమ్ముకాస్తోందని బీజేపీ(BJP) రాష్ట్ర విభాగం విమర్శించింది. టి.నగర్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం కమలాలయంలో ప్రచార కమిటీ విభాగం నాయకుడు ఏఎన్‌ఎస్ ప్రసాద్‌(ANS Prasad) బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముస్లింలు, క్రైస్తవుల ఓటు బ్యాంకు కోసం డీఎంకే ప్రభుత్వం హిందువులను అణగదొక్కే ప్రయత్నాల్లో దిగిందని, పరిస్థితి మారకుంటే ఆ ఎన్నికల్లో హిందువులు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. హిందూ క్షేత్రమైన తిరుప్పరంకుండ్రంను కాపాడుకోవలని పోరాటాలకు దిగిన హిందువులను అనగదొక్కేవిధంగా డీఎంకే ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఖండించదగ్గవన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Death certificate: భర్త బతికుండగానే డెత్‌ సర్టిఫికెట్..


nani1.2.jpg

ఈవార్తను కూడా చదవండి: KTR: అది అసమగ్ర కులగణన

ఈవార్తను కూడా చదవండి: GHMC: ప్యారానగర్‌ డంపుయార్డ్‌ పనులు ప్రారంభం

ఈవార్తను కూడా చదవండి: Mastan Sai: మస్తాన్‌కు డ్రగ్స్‌ టెస్ట్‌లో పాజిటివ్‌!

ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

Read Latest Telangana News and National News

Updated Date - Feb 06 , 2025 | 10:54 AM