Share News

Hero Darshan: హీరో దర్శన్‌ తుపాకీ లైసెన్స్‌ రద్దు

ABN , Publish Date - Jan 22 , 2025 | 06:27 AM

చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో రెండో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్‌(Actor Darshan) తుపాకీ లైసెన్స్‌ను పోలీసులు రద్దు చేశారు.

Hero Darshan: హీరో దర్శన్‌ తుపాకీ లైసెన్స్‌ రద్దు

బెంగళూరు: చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో రెండో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్‌(Actor Darshan) తుపాకీ లైసెన్స్‌ను పోలీసులు రద్దు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న దర్శన్‌ తుపాకీ లైసెన్స్‌ను పునరుద్ధరించాలని ఇటీవల పోలీ సులను కోరారు. అయితే దీనిని పోలీసుశాఖ నిరాకరించింది. దర్శన్‌(Darshan)ను అరెస్టు చేసినప్పుడు అతడి వద్ద ఉండే తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: KTR: కాంగ్రెస్‌ హయాంలో క్రైమ్‌ సిటీగా హైదరాబాద్‌


pandu1.2.jpg

ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చానని, తానో సినిమా సెలబ్రిటీ అని, ప్రాణానికి ప్రమాదం ఉందని విన్నవించినా పోలీసుశాఖ అంగీకరించలేదు. తీవ్రమైన నేర చరిత్ర కల్గినవారికి తుపాకీ లైసెన్స్‌ కొనసాగించలేమని నగర పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌(City Police Commissioner Dayanand) మంగళవారం తెలిపారు. ఆ వ్యక్తి నేరంలో భాగస్వామ్యులయ్యారని, నేర చరిత్ర ఉన్నప్పుడు లైసెన్స్‌ కొనసాగించలేమన్నారు.


pandu1.3.jpg

ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్‌ ప్రభుత్వానిది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే

ఈవార్తను కూడా చదవండి: Bandi Sanjay: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి

ఈవార్తను కూడా చదవండి: Illegal Kidney Transplants: కిడ్నీ రాకెట్‌ గుట్టు రట్టు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 22 , 2025 | 06:27 AM

News Hub