Ranjana: తేల్చిచెప్పేసిన సినీనటి.. ఇక టీవీకేతోనే నా రాజకీయ పయనం..
ABN , Publish Date - Feb 27 , 2025 | 12:01 PM
ప్రముఖ సినీనటి రంజనా నాచ్చియార్ నటుడు విజయ్(Actor Vijay) నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగంలో చేరుతున్నట్లు ప్రకటించారు. మంగళవారం బీజేపీ(BJP)కి గుడ్‌బై చెప్పిన రంజనా(Ranjana) గురువారం టీవీకే వార్షికోత్సవాల్లో ప్రత్యక్షమయ్యారు.

- రంజనా నాచ్చియార్
చెన్నై: ప్రముఖ సినీనటి రంజనా నాచ్చియార్ నటుడు విజయ్(Actor Vijay) నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగంలో చేరుతున్నట్లు ప్రకటించారు. మంగళవారం బీజేపీ(BJP)కి గుడ్‌బై చెప్పిన రంజనా(Ranjana) గురువారం టీవీకే వార్షికోత్సవాల్లో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... భారతీయ భాషలకు ఎవరూ వ్యతిరేకులు కారని, అదే సమయంలో ఓ భాషను నిర్బంధంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తేనే తమిళులు వ్యతిరేకిస్తారని చెప్పారు. రాష్ట్రంలో త్రిభాషా విద్యావిధానానికి తావులేదన్నారు. ఇక రాష్ట్ర ప్రజలకు టీవీకే(TVK) మంచి భవిష్యత్తును అందజేస్తుందని, ఆ దిశగా పార్టీ అభివృద్ధికోసం పాటుపడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పారు.
ఈ వార్తను కూడా చదవండి: Amit Shah: డీఎంకే అవినీతికి అడ్డుకట్ట.. రాష్ట్రంలో ఉగ్రవాద సంస్థలను పెకలించాల్సిందే
ఈవార్తను కూడా చదవండి: KTR: సీఎంకు సిగ్గనిపించడం లేదా..?
ఈవార్తను కూడా చదవండి: ఉప్పల్ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి 4 ఇంటర్వ్యూ
ఈవార్తను కూడా చదవండి: వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మిస్టరీగా మరణాలు!
Read Latest Telangana News and National News