Breaking News: పదో తరగతి ఫలితాలు విడుదల
ABN , First Publish Date - Apr 23 , 2025 | 08:48 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-04-23T10:09:52+05:30
పదో తరగతి ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదల
ఎక్స్ వేదికగా ఫలితాలు వెల్లడించిన మంత్రి నారా లోకేశ్
-
2025-04-23T08:53:27+05:30
గుట్టురట్టు..
హైదరాబాద్‌లో నకిలీ బర్త్ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు
నార్సింగిలో కంప్యూటర్ ఆపరేటర్ సుధీర్ దందా
బంగ్లాదేశీయులకు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసిన సుధీర్
ఒక్కో బర్త్ సర్టిఫికెట్‌కు రూ.5లక్షలు వసూలు
ఆరుగురిని అదుపులోకి తీసుకున్న సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్
-
2025-04-23T08:51:15+05:30
భారత్‌కు నిర్మలా సీతారామన్..
విదేశాల నుంచి భారత్‌కు నిర్మలాసీతారామన్
ఉగ్రదాడి నేపథ్యంలో పర్యటన అర్థాంతరంగా ముగించుకున్న కేంద్రమంత్రి
భారత్‌కు బయల్దేరిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
-
2025-04-23T08:48:49+05:30
జమ్మూకశ్మీర్: ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి
పహెల్‌గామ్‌లో చంద్రమౌళిని కాల్చిచంపిన ఉగ్రవాదులు
పారిపోతున్నా వెంటాడి కాల్చిచంపిన ముష్కరులు
విశాఖ నుంచి ఈనెల 18న జమ్మూకశ్మీర్‌కు వెళ్లిన ఆరుగురు
చంద్రమౌళి దంపతులతో పాటు మరో రెండు జంటలు
చంద్రమౌళి మృతదేహాన్ని విశాఖకు తరలింపు
చంద్రమౌళి(70) రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి